కేతిరెడ్డి మహాధర్నా

అనంతపురంః చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్మవరంలో వైయస్సార్సీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మహాధర్నా చేపట్టారు. చేనేత ముడిసరుకు రాయితీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేతిరెడ్డి మహాధర్నా నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. Back to Top