కావలిలో రావాలి జగన్‌..కావాలి జగన్‌


నెల్లూరు: జిల్లాలోని కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో రావాలి జగన్‌..కావాలి జగన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కృష్ణ, నారాయణ, శివకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొని నవరత్నాలపై ప్రజలకు వివరించారు. 
Back to Top