వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌చారం ప్రారంభం

క‌ర్నూలు:  నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి  కాసేప‌ట్లో క్రాంతినగర్ చేరుకోనున్నారు. అక్క‌డి నుంచి మూడో రోజు ఎన్నిక‌ల ప్ర‌చారం ప్రారంభమై పోలూరు వరకు కొనసాగుతుందని పార్టీ క‌ర్నూలు జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకట రెడ్డి  తెలిపారు. శుక్ర‌వారం నియోజ‌క‌వ‌ర్గంలోని  క్రాంతినగర్, చాపిరేవుల, పాండురంగాపురం, ఊడుమాల్పురం, పోలూరు గ్రామాల్లో వైయ‌స్ జ‌గ‌న్ రోడ్‌షో నిర్వ‌హిస్తారు.

Back to Top