విశాఖలో నేడు కార్మిక గర్జన

విశాఖపట్టణం: రాష్ట్రంలో
వివిధ వర్గాల కార్మికులు ఎదుర్కుంటున్న సమస్యలపై వైయస్ ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో
విశాఖపట్టణంలో ఆదివారం నాడు కార్మిక గర్జన ను నిర్వహిస్తున్నారు. ఈ గర్జనలో పార్టీ
ట్రేడ్ యూనియన్ విభాగం అధ్యక్షులు గౌతం రెడ్డి తదితరులు పాల్గొననున్నారు. 

Back to Top