హోదాపై నీళ్లు


అనంతపురం: ప్రత్యేక హోదాపై ప్రధాని నరేంద్రమోదీ నీళ్లు చల్లారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కాపు రామచంద్రారెడ్డి అన్నారు. అమరావతి శంఖుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా ఊసెత్తకపోవడానికి గల కారణాలేమిటని, అసలు ఆ అంశాన్ని ప్రధాని వద్ద ఎందుకు ప్రస్తావించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా ఉద్యమం మరింత ఉదృతం చేస్తామని చెప్పారు.

తాజా ఫోటోలు

Back to Top