కలికిరిలో వైయస్‌ఆర్‌సీపీ పాదయాత్ర

చిత్తూరు జిల్లాః ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మూడు వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకోనున్న సందర్భంగా కలికిరిలో మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్‌ రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు.కలిగిరి రెడ్డివారి పల్లి నుంచి మేడుకుర్తి వరుకు సాగిన పాదయాత్రలో  నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Back to Top