బీచ్‌ ఫెస్టివల్‌కు రూ. 5 కోట్ల నిధులా?

 
కాకినాడ: బీచ్‌ ఫెస్టివల్‌ నిర్వాహణకు కాకినాడ మున్సిపల్‌ నిధులు రూ.5 కోట్లు ఖర్చు చేయడం దారుణని వైయస్‌ఆర్‌సీపీ కాకినాడ నగర కో–ఆర్డినేటర్‌ ముత్తా Ô¶ శిధర్‌ అన్నారు. బీచ్‌ ఫెస్టివల్‌ పేరుతో ఇలా మున్సిపాలిటి నిధులు ఖర్చు చేయడం సరికాదన్నారు. రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి లోకి రావడం ఖాయమని శశిధర్‌ ధీమా వ్యక్తం చేశారు.
 
Back to Top