రేపు పొద‌ల‌కూరులో కాకాణి పర్యటన

పొదలకూరు : సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి శనివారం ఉదయం 10.30 గంటలకు పొద‌ల‌కూరు మండలంలో పర్యటిస్తారని వైయ‌స్సార్ సీపీ మండల పార్టీ అధ్యక్షుడు పెదమల్లు రమణారెడ్డి తెలిపారు. పొదలకూరు–సంగం రహదారి నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలిస్తారన్నారు. అనంత‌రం అయ్యగారిపాలెం గ్రామంలో ఓ వివాహ వేడుకల్లో పాల్గొంటారన్నారు. 
Back to Top