నంద్యాల విజయంపై విర్రవీగుతున్న బాబు

హైదరాబాద్ః చంద్రబాబు వాస్తవ విరుద్ధమైన మాటలు మాట్లాడుతున్నారని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి అన్నారు. ప్రజలు చంద్రబాబుకు తగిన సమయంలో బుద్ధి చెబుతారని అన్నారు.  2019 కురుక్షేత్ర యుద్ధంలో ప్రజలు ధర్మం వైపు నడుస్తారని అన్నారు. చంద్రబాబు ఉగ్రవాద శిక్షణ ఇచ్చిన కార్యకర్తలను ఇళ్లమీదకు పంపి ప్రజలను బెదిరించి..నంద్యాల విజయంపై గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.

తాజా ఫోటోలు

Back to Top