కడపలో పోలింగ్ బూత్ కన్వీనర్ల శిక్షణ తరగతులు

కడప పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని
పులివెందుల, మైదుకూరు అసెంబ్లీ సెగ్మంట్లలోని పోలింగు బూత్ కన్వీనర్లకు శిక్షణ శిబిరం
ప్రారంభమైంది. ఈ శిక్షణ తరగతుల్లో పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మారెడ్డి
వెంకటేశ్వర్లు, సజ్జల రామకృష్ణారెడ్డి, వైయస్ వివేకానంద రెడ్డి, భూమన
కరుణాకరరెడ్డి, ఎంపి అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కడప మేయర్ సురేష్
బాబు తదితరులు పాల్గొన్నారు. సంస్థాగత కార్యక్రమాలతోపాటు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక
విధానాలపై అనుసరించాల్సిన కార్యాచరణపై ఈ శిక్షణ తరగతుల్లో వివరించనున్నారు. 

Back to Top