ధర్మానిదే విజయం: వైయస్‌ వివేకా

రేపటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది.  అధర్మ యుద్దంలో ధర్మమే విజయం సాధిస్తుందని వైయస్సార్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వైయస్ వివేకానంద రెడ్డి అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ.. తాము 150 ఓట్ల మెజారిటీతో గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. రకరకాల ఎత్తుగడలతో బలం లేని చోట టీడీపీ గెలవాలని చూస్తోందని విమర్శించారు. అధికార బలంతో వాళ్లు ఎన్ని అక్రమాలు చేసిన ఓటర్లు మంచి వైపే ఉన్నారని పేర్కొన్నారు.

Back to Top