జూన్‌ 2న వంచన దీక్ష


హైదరాబాద్‌:  ప్రత్యేక హోదా కోసం వైయస్‌ఆర్‌సీపీ పోరాడుతూనే ఉంటుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వంచనకు వ్యతిరేకంగా జూన్‌ 2న వంచన దీక్షను చేపడుతామని బొత్స సత్యనారాయణ తెలిపారు. పార్టీ నిర్ణయం మేరకు శ్రేణలంతా నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతామన్నారు. మహానాడు పేరుతో చంద్రబాబు సొంత డబ్బా కొట్టుకుంటున్నారని ఆయన విమర్శించారు.
 
Back to Top