చంద్రబాబుది దొంగ దీక్ష


అనంతపురం: చంద్రబాబు ధర్మపోరాటం దొంగ దీక్షచేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ శింగనమల సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి విమర్శించారు. బాబు దీక్షపై నిరసన కార్యక్రమం చేపట్టారు.  ఇప్పుడు ఏ మోహం పెట్టుకొని చంద్రబాబు నిరాహార దీక్ష చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నాయకురాలు జొన్నలగడ్డ పద్మావతి ప్రశ్నించారు. వైయస్‌ జగన్‌కు హోదా క్రెడిట్‌ దక్కకూడదన్న దురుద్దేశ్యంతోనే చంద్రబాబు దొంగ దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. 
 
Back to Top