వైయ‌స్‌ఆర్‌ కుటుంబంలో సభ్యులుగా చేరండి

డొనేకల్లు: ప‌్ర‌తి ఒక్క‌రు వైయ‌స్ఆర్ కుటుంబంలో చేరి న‌వ‌ర‌త్నాలను పొందాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ మండ‌ల నాయ‌కుడు ర‌మేష్ అన్నారు.
మండల పరిధిలోని డొనేకల్లు గ్రామంలో 1వ బూత్‌లో శుక్రవారం గడప గడపకు తిరుగుతూ వైయ‌స్‌ఆర్‌ కుటుంబంలోక చేర్పించారు. కార్యక్రమంలో డొనేకల్లు బూత్‌ కమిటీ సభ్యుల రమేష్, వీరన్న, బద్రి, మల్లికార్జున, నారాయణప్ప, సుంకన్న, సురేష్, బలరాం, మృత్యంజయ, రుద్రప్ప, కార్‌మంచెప్ప, పాల్తూరు బూత్‌ కమిటీ సభ్యులు డిష్‌ వెంకటేశుల, నజీర్, షబ్బీర్, బషీర్, వండ్రప్ప, రాము, వన్రూస్వామి, నాగరాజు, సుంకన్న, తుమ్మణ్ణ, గంగన్న, బసవరాజు, తదితరులు పాల్గొన్నారు.  

తాజా ఫోటోలు

Back to Top