వైయ‌స్ఆర్‌సీపీలో భారీగా చేరిక‌లు

శ్రీ‌కాకుళం

:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌పార్టీ జాతీయ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాయ‌క‌త్వాన్ని మెచ్చి, ఆయ‌న చేస్తున్న పోరాటాల‌కు ఆక‌ర్షితులై చాలా మంది వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అందులో భాగంగానే శ్రీ‌కాకుళం జిల్లా కొత్తూరు మండ‌లంలోని మ‌హ‌సింగి గూడ‌లో చాలా మంది యువ‌త‌, మ‌హిళ‌లు జిల్లా అధ్య‌క్షురాలు రెడ్డి శాంతి ఆధ్వ‌ర్యంలో పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి త‌మ వంతు కృషి చేస్తామ‌న్నారు.

Back to Top