వైయ‌స్సార్సీపీలోకి భారీ చేరిక‌లు

తూర్పుగోదావరి(క‌పిలేశ్వ‌ర‌పురం):  వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజ‌క‌వ‌ర్గ కో-ఆర్డినేట‌ర్ వేగుళ్ల ప‌ట్టాభిరామ‌య్య చౌద‌రి స‌మ‌క్షంలో మండ‌ల ప‌రిధిలోని నేల‌టూరుకు చెందిన సుమారు 50 మంది వైయ‌స్సార్‌సీపీలో చేరారు. ఈ సంద‌ర్భంగా రామ‌య్య వారికి పార్టీ కండువాలు క‌ప్పి ఆహ్వానించారు. ఈ కార్య‌క్ర‌మంలో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్య‌ద‌ర్శి రెడ్డి రాధాకృష్ణ(రాజుబాబు), రాష్ట్ర సంయుక్త కార్య‌ద‌ర్శి పెంకే వెంక‌ట్రావులు తదితరులు పాల్గొన్నారు.

Back to Top