వైయస్ అవినాష్ రెడ్డి సమక్షంలో భారీ చేరికలు

వైయస్సార్ జిల్లా(జమ్మలమడుగు): జమ్మలమడుగు నియోజకవర్గంలో టీడీపీ నుంచి పెద్ద ఎత్తున నేతలు వైయస్సార్సీపీలో చేరారు. ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి సమక్షంలో 100 కుటుంబాలు వైయస్సార్‌సీపీలో చేరాయి. అవినాష్ రెడ్డితో పాటు జమ్మలమడుగు సమన్వయకర్త సుధీర్‌రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Back to Top