దేవినేని ఓ పిట్టలదొర

విజయవాడః ఇరిగేషన్ శాఖా మంత్రిగా దేవినేని ఉమా తగడని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ అన్నారు. సొల్లుకబుర్లు చెప్పుకోవడానికి, పిట్టల దొర వేషానికి దేవినేని ఉమాను మంత్రిగా చేస్తే సరిపోతాడని ఎద్దేవా చేశారు. మీ వదినను చంపి రాజకీయాల్లోకి వచ్చిన నీవా వైయస్ జగన్ గురించి మాట్లాడేదంటూ జోగి రమేష్ దేవినేనిపై నిప్పులు చెరిగారు. పోలవరం ప్రాజెక్ట్ తీసుకొచ్చిన ఘనత వైయస్ఆర్ దేనని రమేష్ కొనియాడారు.

Back to Top