క‌రీమ్‌ను ప‌రామ‌ర్శించిన జోగి ర‌మేష్‌

మైలవరం: గ‌త కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న మైల‌వ‌రం ప‌ట్టణ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు షేక్ క‌రీమ్ తండ్రి అమీర్ జాన్ మృతి చెందారు. విష‌యం తెలుసుకున్న పార్టీ అధికార ప్ర‌తినిధి జోగి ర‌మేష్ అమీర్‌జాన్ పార్థీవ‌దేహాన్ని ద‌ర్శించి శ్ర‌ద్దాంజ‌లి ఘ‌టించారు. క‌రీమ్‌ను ప‌రామ‌ర్శించి అత‌ని కుటుంబ స‌భ్య‌ల‌కు ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేశారు. జోగి ర‌మేష్ వెంట పార్టీ నాయ‌కులు పామర్తి శ్రీనివాసరావు, ఎంపీటీసీ షేక్‌రహీమ్, షేక్‌నన్నేబాబు, మస్తాన్, స్థానిక నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Back to Top