ఎమ్మెల్యే జగ్గిరెడ్డిని అడ్డుకున్న టీడీపీ నేతలు

 
రాజమండ్రి: జన్మభూమి కార్యక్రమానికి హాజరైన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డిని టీడీపీ నేతలు అడ్డుకున్నారు. జన్మభూమి సభలో పలు సమస్యలపై ప్రశ్నించడంతో టీడీపీ నేతలు వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కొత్తపేట నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
 
Back to Top