బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా జనార్థన్

హైదరాబాద్ః వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షులు వైయస్ జగన్ ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన జనార్థన్ ను బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా నియమించడమైనది. ఈమేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

తాజా వీడియోలు

Back to Top