సాగునీటి కోసం జలజాగరణ

అనంతపురం: హంద్రీనీవా కింద ప్రతిపాదించబడిన ప్రతి ఎకరాకూ సాగునీరు అందే వరకు పోరాటం కొనసాగిస్తామని  ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. దీనిలో భాగంగా  ఈ నెల 7, 8 తేదీల్లో బెలుగుప్పలో 'జల జాగరణ' కార్యక్రమం చేపట్టనున్నట్టు తెలిపారు. హంద్రీనీవా ఆయనకట్టుకు వెంటనే నీరు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

Back to Top