జక్కంపూడి రాజా అరెస్ట్

రాజమండ్రి: రోడ్డు ప్రమాదంలో మరణించిన మహిళ కుటుంబానికి న్యాయం చేయాలని ధర్నా చేస్తున్న వైయస్ఆర్ సీపీ రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ జక్కంపూడి రాజాను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని రాజా డిమాండ్ చేశారు. పోలీసులు రాజాను అరెస్ట్ చేయడాన్ని పార్టీ శ్రేణులు తీవ్రంగా తప్పుబట్టాయి.

Back to Top