చీరాలలో ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

ప్రకాశంః చీరాల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చీరాల వైయస్సార్సీపీ నాయకులు జగ్జీవన్ రాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Back to Top