జగన్‌పై సిబిఐ వాదనతో విభేదించిన కోర్టు

హైదరాబాద్, 14 మే 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, శ్రీ వైయస్ జగన్మోహన రెడ్డిపై సిబిఐ వాదనలతో నాంపల్లి సిబిఐ కోర్టు విభేదించింది. ఆయనపై సిబిఐ మోపిన అభియోగాలను కోర్టు తోసిపుచ్చింది. నమ్మకం ద్రోహం అభియోగాన్ని కోర్టు కొట్టివేసింది. నమ్మకద్రోహానికి పాల్పడ్డారనేందుకు ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. ఐపిసి 409, పిసి యాక్టు  12 సెక్షన్లు జగన్కు వర్తించవని కోర్టు తెలిపింది.

Back to Top