వైయస్సాఆర్‌సీపీ నాయకుడుకి పరామర్శ

చింతలపాడు(చందర్లపాడు): గ్రామానికి చెందిన పగడాల బ్రహ్మయ్యను వైయస్సాఆర్‌సీపీ నియేజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ మొండితోక జగన్మోహన్‌రావు పరామర్శించారు. కొద్ది రోజుల క్రితం బ్రహ్మయ్య ప్రమాదానికి గురవ్వడంతో కాలికి తీవ్రగాయాలైయ్యాయి. విషయం తెలుసుకున్న జగన్మోహన్‌రావు సోమవారం ఆయన స్వగృహానికి వెళ్లి పరామర్శించి వచ్చారు. నాయకులు ముక్కపాటి నరసింహారావు, కామ ఆశిబాబు, షేక్‌ చినజానీ, కురగంటి శ్రీను, సూర్యదేవర రవి తదితరులు పాల్గొన్నారు.

Back to Top