ఎడ్ల పందెంల‌ను ప్రారంభించిన ఐవీ రెడ్డి

ప్ర‌కాశంః  గిద్ద‌లూరు మండ‌లం న‌ర‌వ గ్రామంలో శ్రీ‌ల‌క్ష్మి న‌ర‌సింహ స్వామి తిరునాళ్ల సంద‌ర్భంగా నిర్వ‌హించే ఎడ్ల పందెంల‌ను వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిద్ద‌లూరు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ ఐవీ రెడ్డి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా రాజ‌కీయాల‌కు అతీతంగా పోటీల‌ను నిర్వ‌హించాల‌న్నారు. కార్య‌క్ర‌మంలో ప్ర‌కాశం జిల్లా అధికార ప్ర‌తినిధి రెడ్డి విజ‌య‌భాస్క‌ర్‌రెడ్డి, పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు.

Back to Top