మీడియాతో ద్వారా ప్రజలకు బడ్జెట్ పై స్పందన తెలియజేసిన వైఎస్ జగన్

హైదరాబాద్: ప్రజల తరపున స్పీకర్లుగా మీడియా రావడం చాలా ఆనందంగా ఉందని ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.  శాసనసభలో నిన్న జరిగిన పరిణామాలపై ఆయన శుక్రవారం ఉదయం లోటస్ పాండ్ లో ప్రెస్ మీట్  ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ మీడియానే స్పీకర్లు అయినప్పుడు ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ సందర్భంగా తన ప్రసంగానికి ప్రతిసారీ అంతరాయం ఏర్పడిందన్నారు.
Back to Top