టీడీపీ ఎంపీని కాపాడేందుకు బాధితులకు అన్యాయం

తిరుపతిః కృష్ణా జిల్లాలోని బస్సు ప్రమాదాన్ని ప్రభుత్వం తప్పుదోవ పట్టించేందుకు కుట్ర చేస్తోందని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు.  టీడీపీ ఎంపీని కాపాడేందుకు బాధితులకు అన్యాయం చేస్తున్నారని, కేసును తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రోజా చంద్రబాబు సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా వాళ్లకు అండగా ఉంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న వైయస్ జగన్ పై కేసులు పెట్టడం చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని అన్నారు.

Back to Top