పథకం ప్రకారం కాపులకు అన్యాయం

తిరుపతి : సీఎం చంద్రబాబు నాయుడు కాపులను నమ్మించి మోసం చేశారని వైయస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. పథకం ప్రకారమే కాపులకు అన్యాయం చేస్తున్నారన్నారు. ఇప్పుడు చంద్రబాబు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ధ్వజమెత్తారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సత్యాగ్రహ దీక్షకు వైయస్సార్‌సీపీ మద్దతు ఉంటుందని భూమన తెలిపారు.

Back to Top