ప్ర‌భుత్వ బుద్ది బ‌ట్ట‌బ‌య‌లు, ధ‌ర్నాపై ఆంక్ష‌లు

గుంటూరు) ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేస్తున్న ప్రజా పోరాటాలు చూసి ప్ర‌భుత్వం బెంబేలు ఎత్తుతోంది. మాచ‌ర్ల‌లో జ‌రిగే ధ‌ర్నాకు జ‌న నేత వైఎస్ జ‌గ‌న్ వ‌స్తున్నార‌ని తెల‌సి హ‌డ‌లిపోతోంది. అక్క‌డ అనుమ‌తులు ఇవ్వ‌కుండా పోలీసుల మీద అదికార తెలుగుదేశం తీవ్ర ఒత్తిడి తీసుకొస్తోంది. దీంతో వైఎస్ జ‌గ‌న్ ద‌ర్నాకు పోలీసులు అనుమ‌తి ఇవ్వ‌కుండా ఆంక్ష‌ల బాట ప‌డుతున్నారు. మైక్ వినియోగించ‌టం మీద కూడా ఆంక్ష‌లు విధించ‌టం మీద నిర‌స‌న వినిపిస్తోంది. 
Back to Top