కరువు, కాటకాలకు పుట్టినిల్లు

కరువు, కాటకాలకు అనంతపురం జిల్లా పుట్టినిల్లుగా మారిందని వైయస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. వలసలు, ఆత్మహత్యలు అత్యధికంగా ఉన్న జిల్లా అనంతపురమని అన్నారు. ఇలాంటి జిల్లాకు హంద్రీనీవా సుజల స్రవంతి సంజీవని లాంటిదని, అలాంటి ప్రాజెక్ట్ పై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

Back to Top