రంగుల పండుగ ప్ర‌జ‌ల జీవితాల్లో సంతోషం నింపాలి
ప్ర‌కాశం: రంగుల పండుగ ప్రజల జీవితాల్లో సంతోషం, సమాజంలో శాంతి, సామరస్యం నింపాలని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆకాంక్షించారు. హోలీ పండుగ సందర్భంగా తెలుగు ప్ర‌జ‌ల‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శుభాకాంక్ష‌లు తెలిపారు. హోలీ పండుగ ప్రజల జీవితాల్లో ఆనందం నింపి, రంగుల మయం చేయాలని కోరారు.
Back to Top