చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టు షాక్

హైదరాబాద్: చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. అడ్డగోలుగా భూసేకరణ చేయాలని పరితపిస్తున్న చంద్రబాబు దూకుడు కి కళ్లెం వేసింది. భోగాపురం ఎయిర్ పోర్టు భూ సేకరణ పనుల్ని నిలిపివేయాలని సూచించింది.

భోగాపురం ఎయిర్ పోర్టుకి 5వేల ఎకరాలు సేకరించటం, అది కూడా కాలం చెల్లిపోతున్న ఆర్డినెన్స్ ఆదారంగా చివరి రోజున నోటిఫికేసన్ వేయడాన్ని తప్పు పడుతూ అక్కడ రైతులు కోర్టును ఆశ్రయించారు. దీన్ని పరిగణనలోకి తీసుకొన్న హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
Back to Top