హైదరాబాద్ : పార్టీలు ఫిరాయించిన వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ టికెట్పై గెలిచి, ఆ తర్వాత బాబు అవినీతి సొమ్ముకు ఆశపడి తెలుగుదేశం పార్టీలో చేరిన మొత్తం 20 మంది ఎమ్మెల్యేలకు ఈ నోటీసులు వెళ్లాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఇవాళ హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. అనంతరం విచారణ నాలుగు వారాల పాటు వాయిదా పడింది.