స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌జ‌లంద‌రికీ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 70వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అల‌నాటి దేశ‌భ‌క్తులు, పోరాట యోధుల ఫ‌లితంగా భార‌త‌దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింద‌ని ఆయ‌న గుర్తు చేశారు. మ‌నమంతా వారి స్ఫూర్తితో ముందుకు వెళ్లాల‌ని ఆకాంక్షించారు. 

తాజా ఫోటోలు

Back to Top