ఈ నెల 26న గ్రేటర్ పార్టీ నాయకుల సమావేశం

హైదరాబాద్)
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వైయస్సార్సీపీ నాయకులు, ముఖ్య నేతలకు ఈ నెల 26న
సమావేశం నిర్వహిస్తున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం లోటస్ పాండ్ లో ఉదయం 11
గంటలకు భేటీ జరుగుతుందని పార్టీ గ్రేటర్ అధ్యక్షులు బొడ్డు సాయినాథ్ రెడ్డి ఒక
ప్రకటనలో తెలియచేశారు. దీనికి పార్టీ ముఖ్య నేతలు హాజరు కావాలని ఆయన పిలుపు ఇచ్చారు. 

Back to Top