నంద్యాలలో వైయస్‌ జగన్‌కు ఘనస్వాగతం

నంద్యాల: ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత,  ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నంద్యాల చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. భారీ ర్యాలీలో వైయస్‌ జగన్‌ ప్రజలకు అభివాదం చేసుకుంటూ నంద్యాల నగరంలో అడుగుపెట్టారు. వైయస్‌ జగన్‌ రాకతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. 

తాజా ఫోటోలు

Back to Top