రైతులను భయపెట్టేందుకే నోటిఫికేషన్

గుంటూరుః భూసేకరణపై హైకోర్టులో విచారణ జరుగుతుండగానే ప్రభుత్వం మరోసారి భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయడంపై వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. రైతుల్ని భయపెట్టేందుకే ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని, ఇది అధికార దుర్వినియోగానికి పాల్పడమేనని ఆర్కే ఆరోపించారు.

Back to Top