అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్న సర్కార్

గుంటూరుః జిల్లా పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ వర్థంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు బండారు సాయి ఆధ్వర్యంలో అంబేద్కర్ కు నివాళులర్పించారు.  ఈ సందర్భంగా సాయి మాట్లాడుతూ...టీడీపీ ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ, రాజ్యాంగేతర కార్యకలాపాలు సాగిస్తూ రాజ్యాంగ నిర్మాతను అవమానిస్తోందని మండిపడ్డారు.

Back to Top