గొర్లమదివీడులో రావాలి జగన్‌–కావాలి జగన్‌

వైయస్‌ఆర్‌ జిల్లాః రాయచోటి మండలం గొర్లమదివీడులో ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో రావాలి జగన్‌–కావాలి జగన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వైయస్‌ఆర్‌సీపీ నవరత్నాలను ప్రచారం చేసి అవగాహన కల్పించారు. నవరత్నాలు ద్వారా రాష్ట్ర్రంలో అన్నివర్గాలకు మేలు జరుగుతుందని వైయస్‌ఆర్‌సీపీ నేతలు అన్నారు. రాష్ట్రం అభివృద్ధిలోకి రావాలంటే జగన్‌ అ«ధికారంలోకి రావాలన్నారు. ఎంపీపీ రాజమ్మ, మండల కన్వీనర్‌ సుబ్బారెడ్డి,ఎంపీటీసీలు, జెడ్పిటీసీలు పాల్గొన్నారు.రాజంపేట కొమిలివేదిలో రావాలి జగన్‌–కావాలి జగన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

తాజా ఫోటోలు

Back to Top