వైయ‌స్ఆర్‌సీపీ సీఈసీ సభ్యుల నియాయకం

హైదరాబాద్‌ : వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు సీఈసీ స‌భ్యుల‌ నియామకం జరిగింది. ఈ మేర‌కు ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి శుక్రవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. నెల్లూరు జిల్లాకు చెందిన ఎల్లసిరి గోపాల్‌ రెడ్డి, గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ టీజీ కృష్ణారెడ్డిలు వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి (సీఈసీ) సభ్యులుగా నియమితులయ్యారు.  
 

Back to Top