గొల్ల బాబూరావుకి అవకాశం

గిరిజన హక్కులు.. బాక్సైట్ తవ్వకాల మీద వైఎస్సార్సీపీ నియమించిన గిరిజన పరిరక్షణ కమిటీ సభ్యుల్ని పెంచారు. పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబురావుని ఈ కమిటీలో చేర్చారు. 
Back to Top