అర‌కు ప‌రిశీల‌కురాలిగా నియామ‌కం

హైద‌రాబాద్) వైయ‌స్సార్సీపీ అర‌కు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిశీల‌కురాలిగా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రి ని నియ‌మించారు. ప్ర‌స్తుతం విశాఖ‌ప‌ట్నం జిల్లా పాడేరు శాస‌న‌స‌భ్యురాలిగా ఉన్నారు. గిరిజ‌నుల స‌మ‌స్య‌ల మీద ఆమె చురుగ్గా ప‌నిచేస్తున్నారు. పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు నిర్ణ‌యం తీసుకొన్నారు.
Back to Top