గ్రేట‌ర్ ఎన్నిక‌ల కోసం క‌స‌ర‌త్తు


హైద‌రాబాద్‌) త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల కోసం వైఎస్ఆర్‌సీపీ క‌స‌ర‌త్తు ను ముమ్మ‌రం చేసింది. 11 మంది స‌భ్యుల‌తో ఒక ఎన్నిక‌ల క‌మిటీని ఏర్పాటు చేసిన‌ట్లు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఇందులో కే.. శివ‌కుమార్‌, గ‌ట్టు శ్రీ‌కాంత్ రెడ్డి, కొండా రాఘ‌వ‌రెడ్డి, న‌ల్లా సూర్య ప్ర‌కాష్‌, రెహ‌మాన్‌, ముజ‌ద్ద‌డి, ముజితాబ్ అహ్మ‌ద్‌, సురేష్ రెడ్డి, విజ‌య్ కుమార్‌, సాయినాథ్ రెడ్డి, స‌త్యం శ్రీ‌రంగం స‌భ్యులుగా ఉన్నారు. 
Back to Top