ఎమ్మెల్సీ అభ్యర్థులుగా గంగుల‌..నాని నామినేషన్‌

అమ‌రావ‌తి:  ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులుగా   ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని), గంగుల ప్రభాకర్‌రెడ్డి సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు పలువురితో కలిసి నూతన అసెంబ్లీలోని శాసనసభ కార్యదర్శి చాంబర్‌లో మధ్యాహ్నం వారు నామినేషన్‌ దాఖలు చేశారు.  

Back to Top