నాలుగో రోజు అసెంబ్లీలో నిరసన జ్వాల

తెలుగుదేశం పార్టీ
అసెంబ్లీలో అనుసరిస్తున్న నియంత్రత్వ పోకడల్ని నాలుగోరోజు అసెంబ్లీ సమావేశాల
మొదట్లోనే ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నిరసన గళం ఎత్తింది. సాధారణంగా అసెంబ్లీలో
విపక్షాలు వాయిదా తీర్మానం నోటీసు ఇవ్వటం రివాజు. కానీ, నాలుగో రోజు ఆ రూపంలో
నోటీసు ఇవ్వకుండా నేరుగా నిరసన తెలిపేందుకు నిర్ణయించారు.

మహిళా ఎమ్మెల్యే రోజాను
నిబంధనలకు వ్యతిరేకంగా ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయటాన్ని
వ్యతిరేకిస్తున్నారు. దీని మీద దఫ దఫాలుగా తమ నిరసన ను తెలియ చేశారు. దీంతో
అసెంబ్లీ కి దూరంగా ఉండాలని నిర్ణయించారు. 

Back to Top