నేడు తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం

హైదరాబాద్) వైయస్సార్సీపీ
తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరపనున్నారు.
హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వేడుకలు నిర్వహించనున్నారు.
రాష్ట్ర కమిటీ అధ్యక్షులు గట్టు శ్రీకాంత్ రెడ్డి జెండా ఆవిష్కరణ చేయనున్నారు.
ఉదయం 10.30ని.లకు వేడుకల్ని ప్రారంభించనున్నారు. పార్టీ రాష్ట్ర నాయకులు,
కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. 

Back to Top