రైల్వే జోన్ కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తాం

విశాఖపట్నం:

 విశాఖ ప్రత్యేక రైల్వేజోన్ పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని ఆ పార్టీ నేత గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఇవాళ ఆయన కేజీహెచ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. విశాఖకు రైల్వే జోన్ కోసం  అమర్నాథ్ ఐదు రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. 

Back to Top