పార్లమెంటు వేదికగా పోరు కొనసాగింపు

న్యూఢిల్లీ)) ప్రత్యేక హోదా మీద వైయస్సార్సీపీ పోరాటాన్ని ఉధ్రతం చేస్తోంది. పార్లమెంటు వేదికగా పోరాటాన్ని పార్టీ ఎంపీలు కొనసాగిస్తున్నారు. సోమవారం ఉదయం సమావేశాలు ప్రారంభం కావటానికి ముందే ఎంపీలు పార్లమెంటు ప్రాంగణానికి చేరుకొన్నారు. ప్రత్యేక హోదా మీద నిరసన ప్రదర్శన నిర్వహించారు. హోదా కోరుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సాయంత్రం ఎంపీలంతా పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ నాయకత్వంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. 
Back to Top